తెలుగు బడా డైరెక్టర్ ఐటం సాంగ్ లో నటించమంటూ నిత్య మీనన్ ను బలవంతం చేశారట. చాలా రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడట. అంతే కాదు ఈసాంగ్ లో ఆమె చేత బికినీ కూడా వేయించాలి అంటూ కూడా ట్రై చేశారట. నిత్యామీనన్ చూస్తే ట్రెడిషనల్ పాత్రలు చేయాలి అనిపిస్తుంది.. మరి అలాంటిది ఒక ఐటమ్ సాంగ్ లో ఎలా నటింప చేయాలి అనుకున్నాడు..? అంటూ ఆ దర్శకుడిని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.