పేరు వినడానికి కొత్తగా అనిపించొచ్చు కానీ.. నిక్కీ తంబోలి.. టాలీవుడ్ కు ఎప్పుడో పరిచయం అయిన హీరోయినే.. తెలుగులో రెండు మూడు సినిమాల్లో నటించి కాస్త అటూ ఇటుగా.. ఊపు ఊపేసింది బ్యూటీ. 2019 లో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో తన అందంతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది.