యాష్మి, ప్రేరణ కోసం గౌతమ్ త్యాగం చేయాల్సి వచ్చింది. అది అతడికి ఇష్టం లేదు. అయినా ప్రేరణ, యాష్మి తమ మాట నెగ్గించుకున్నారు. ప్రతి సీజన్ లో హౌస్ లో గ్యాంగ్ లు ఏర్పడుతుంటాయి. ఈ గ్యాంగ్ లో ఉన్న వారు వీలైనంత వరకు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఇతరులపై కుట్ర చేస్తుంటారు. గత సీజన్ లో అమర్ దీప్ గ్యాంగ్, శివాజీ గ్యాంగ్ ఉండేవి. సీజన్ 8లో నిఖిల్ గ్యాంగ్ మైంటైన్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.