మళ్ళీ పెళ్లి అంటే లేచిపోతా... ఈ పెళ్ళీ గిల్లీ నాకు సెట్ కావు, వదిలేయ్ అంటుంది. ఈ ఓల్డ్ వీడియో బయటకు తీసిన నెటిజెన్స్, నిహారిక పెళ్లి తనకు సెట్ కాదని ముందే చెప్పింది. నాగబాబు అర్థం చేసుకోకుండా పెళ్లి చేశాడు, అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.