టోర్న్ జీన్స్, కిల్లింగ్ లుక్స్... నిహారిక గ్లామర్ ఫోటోపై చిరు అల్లుడు క్రేజీ కామెంట్!

First Published Feb 23, 2021, 11:40 AM IST

మెగా ఫ్యామిలీ నుండి వెండితెరకు పరిచయమైన వన్ అండ్ ఓన్లీ డాటర్ గా నిహారిక రికార్డు సృష్టించింది. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యామిలీ వీరాభిమానులు వ్యతిరేకించినా... ఆమె మొండిగా ముందుకు వెళ్లారు. ఇక పెళ్లి తరువాత నటనకు బై చెబుతుందంటుకుంటే... మరింత దూకుడు పెంచేలా ఉంది నిహారిక. 
 

మరో వైపు నిహారిక సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతున్నాయి. గతంలో మాదిరే నిహారిక కొంచెం బోల్డ్ ఫొటోస్ షూట్స్ చేస్తున్నారు.
undefined
తాజా ఫోటో షూట్ లో నిహారిక శరీరం కనిపించేలా టోర్న్ జీన్స్, లోదుస్తులు కనిపించేలా టాప్ ధరించి ఒకింత చర్చకు తెరలేపారు.
undefined
నిహారిక ఫోటోలు బోల్డ్ గా ఉండగా... ఆమె కొత్త తరహా ఇమేజ్ కోరుకుంటున్నారేమో అనిపిస్తుంది. పెళ్లి తరువాత కూడా నిహారిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఆలోచించాల్సిన విషయమే.
undefined
అవకాశం ఇస్తే వెండితెరపై కూడా గ్లామర్ రోల్ చేయడానికి కూడా నేను సిద్దమే అన్నట్లు నిహారిక తీరుంది.
undefined
ఇక నిహారిక ఫోటోలకు ఆమె అభిమానులు డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిహారిక బావగారైన కళ్యాణ్ దేవ్ కూడా స్పందించాడు.
undefined
ఆయన నిహారిక గ్లామర్ ఫోటోలకు.. 'వాహ్ వాహ్' అంటూ  కామెంట్ పెట్టారు. నిహారిక గ్లామర్ ఫోటోలపై ఆయన కామెంట్ చేయడం విశేషంగా మారింది.
undefined
ఇక పెళ్ళైనా కానీ నటన ఆపేది లేదంటూ నిహారిక ఓపెన్ గా చెప్పేశారు. ఈ విషయంలో భర్త చైతన్య తనకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారట.
undefined
ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తున్నారు. ఈ సిరీస్ లో యాంకర్ అనసూయ మరో కీలక రోల్ చేయడం విశేషం.
undefined
అలాగే కొన్ని సబ్జక్ట్స్ వింటున్నట్లు, ఆ చిత్రాల వివరాలు త్వరలో వెల్లడిస్తానని నిహారిక చెప్పారు. పెళ్లికి ముందు నటిగా సరైన సక్సెస్ కొట్టలేకపోయిన నిహారిక, ఇప్పుడైనా విజయం సాధిస్తుందేమో చూడాలి.
undefined
click me!