కుటుంబంతో కలిసి చైతన్య, నిహారిక క్రిస్మస్ సెలెబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న చరణ్, వరుణ్ కోవిడ్ బారినపడడంతో ట్రిప్ లో ఉన్న వీరు కూడా కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఐతే నిహారిక, చైతులకు కరోనా నెగిటివ్ అని రావడం జరిగింది.