పెళ్ళి కోసం ఇప్పుడే ముస్తాబవుతుందా?.. రెడ్‌ శారీలో కనువిందుగా మెగాడాటర్‌

Published : Nov 05, 2020, 02:51 PM ISTUpdated : Nov 05, 2020, 03:17 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల త్వరలో పెళ్ళి పీఠలెక్కబోతుంది. ఆమె మ్యారేజ్‌ ఫిక్స్ అయ్యింది. ఈ సందర్భంగా కొత్త పోజులతో రెచ్చిపోతుంది. తాజాగా రెడ్‌ శారీలో కనువిందు చేస్తుంది. ఆమె ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

PREV
16
పెళ్ళి కోసం ఇప్పుడే ముస్తాబవుతుందా?.. రెడ్‌ శారీలో కనువిందుగా మెగాడాటర్‌

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్‌ ఫిక్స్ అయ్యింది. డిసెంబర్‌ 9న ఆమె జొన్నలగడ్డ చైతన్యని పెళ్ళి చేసుకోబోతుంది.

26

డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ గా వీరి వివాహాన్ని నిర్ణయించగా, రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని ప్రఖ్యాత ఉదయ్‌ విలాస్‌లో వీరి మ్యారేజ్‌ జరగబోతుంది. 
 
36

ఇదిలా ఉంటే నిహారిక వరుసగా ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె రఫిల్‌ బార్డర్‌తో రెడ్‌ శారీలో మెరిసిసోతుంది.  ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఎర్రని చీరలో నిహారిక కనువిందుగా ఉంది. తనకి నచ్చిన డ్రెస్‌ ధరించినప్పుడు చాలా ఆనందంగా ఉంటానని పేర్కొంది నిహారిక.

46

ఇక టీవీ హోస్ట్ గా కెరీర్‌ని ప్రారంభించి, హీరోయిన్‌గా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది నిహారిక. `ఒకమనసు`, `సూర్యకాంతం` చిత్రాల్లో మెరిసింది. కానీ ఆ సినిమాలు పరాజయం చెందడంతో నిహారికకి పేరు తేలేకపోయాయి. 
 
56

ఆగస్ట్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. మరో నెలలో నిహారిక ఫ్యామిలీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. 

66

ఈ నేపథ్యంలో ఇక మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఐజీ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో నిహారిక మ్యారేజ్‌ని ఫిక్స్‌ చేశారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories