ఫస్ట్ టైమ్‌ భర్తని పరిచయం చేసిన సప్నా చౌదరి.. కనువిందుగా ఐటెమ్‌ భామ

Published : Nov 05, 2020, 02:16 PM IST

ప్రముఖ హర్యాన్వి సెన్సెషన్‌ సప్నా చౌదరి ఓ కలర్‌ఫుల్‌ ఫోటోని పంచుకుంది. తన భర్త వీర్‌ సాహుని పరిచయం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె మొదటిసారి భర్తతో దిగిన ఫోటోని పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేసింది. 

PREV
19
ఫస్ట్ టైమ్‌ భర్తని పరిచయం చేసిన సప్నా చౌదరి.. కనువిందుగా ఐటెమ్‌ భామ

ప్రముఖ హర్యన్వి డాన్సర్, స్టేజ్‌ పర్‌ఫెర్మర్‌ అయిన సప్నా చౌదరి ఆ మధ్య బిగ్‌బాస్‌ 11 కంటెస్టెంట్‌గా పాల్గొంది. దీనితో మరింత పాపులర్‌ అయ్యింది. సింగర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆర్కేస్ట్రా ద్వారా కెరీర్‌ని ప్రారంభించి `సాలిడ్‌ బాడీ` పాటతో బాగా ఫేమస్‌ అయ్యింది. 

29

అయితే ఈ అమ్మడు ఇటీవల పెళ్ళి చేసుకుంది. తాజాగా ఆమె భర్త వీర్‌ సాహుని పరిచయం చేసింది. ఉత్తరాధిలో బాగా ఫేమస్‌ అయిన కార్వ చౌత్‌ పూజా వేడుకలో పాల్గొంది సప్నా చౌదరి. ఈ సందర్భంగా భర్తతో కలిసి చేస్తున్న పూజ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చింది. 

39

ఇందులో రెడ్‌ శారీలో సప్నా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆమె భర్తతో కలిసి ఉన్న ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకోవడంతో ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. భర్తతో కలిసి ఆమె తొలి ఫోటోని పంచుకోవడం ఇక్కడ హైలైట్‌ అయ్యింది. దీంతో ఆమె అభిమానులు ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. అభినందనలు చెబుతున్నారు. 

49

సప్నా చౌదరి, వీర్‌ సాహు గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుని ఇటీవల పెళ్ళి చేసుకున్నారు. అక్టోబర్‌లో వీరికి కుమారుడు జన్మించారు. 

59

హర్యాన్వి సాంగ్‌ `తేరి ఆఖ్యా కా యో కాజల్‌` పాట సప్నాకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

69

అయితే హర్యానాలో జన్మించిన సప్నా తన 12వ ఏటనే తండ్రిని కోల్పోయింది. దీంతో కుటుంబ బాధ్యత తన భుజాలపై వేసుకుంది. 

79

ఆర్కేస్ట్రా ద్వారా తన కెరీర్‌ని ప్రారంభించింది. ఇందులో పాటలు పాడుతూ, డాన్సులు వేస్తూ అలరించింది. కొన్నాళ్ళ తర్వాత ఆమె చేసిన `సాలిడ్‌ బాడీ` పాట బాగా పాపులర్‌ అయి సప్నాకి గుర్తింపు తెచ్చింది. 

89

మూడేళ్ల క్రితం బిగ్‌బాస్‌11లో కూడా పాల్గొంది. రెండేళ్ల క్రితం `వీర్‌ ది వెడ్డింగ్‌`, `నాను కి జాను`, `దోస్తి కే సైడ్‌ ఎఫెక్ట్స్` వంటి బాలీవుడ్‌ చిత్రాల్లో ఐటెమ్‌ సాంగులు కూడా చేసింది. 

99

దీంతో హాట్‌ గర్ల్ గా తన ఘాటైన అందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories