2020లో నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చైతన్య వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఎప్పుడూ గ్లామర్ పిక్స్ షేర్ చేసే నిహారిక తాజాగా జిమ్ లో బోల్డ్ పిక్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. కండల కోసం చైతన్య, నాజూకు గ్లామర్ కోసం నిహారిక ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.