బికినీలో బయట తిరిగేస్తున్నావేంటి పూజా... ఇది బీచ్ కాదు!

First Published Jan 10, 2021, 12:45 PM IST

పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. భారీ ఎక్స్ పోజింగ్ తో పూజా రచ్చ చేయగా నెటిజన్స్ పండగ చేసుకుంటున్నారు. 

గ్రీన్ కలర్ బాడీ ఫిట్ డ్రెస్ ధరించి కుర్చీలో కూర్చున్న పూజా దాదాపు అర్ధ నగ్నంగా , సోయగాల విందు చేసింది. బికినీకి ఎక్కువ బాడీ కాన్ డ్రెస్ కి తక్కువ అన్నట్లు పూజా డ్రెస్ ఉంది.
undefined
దాదాపు బికినీని తలపిస్తున్న ఆమె డ్రెస్ పై నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. చలి కాలంలో కూడా చెమటలు పట్టించేలా పూజా గ్లామర్ షో ఉంది.
undefined
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కి దొరికిన సెక్సీ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డేనే అనాలి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా గ్లామర్ రోల్స్ చేస్తూ దూసుకు వెళుతుంది.
undefined
టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో పాటు ప్రభాస్ వంటి స్టార్స్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు పూజా హెగ్డే.
undefined
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ లో పూజా హెగ్డే నటిస్తుంది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.
undefined
అలాగే అక్కినేని యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ మూవీ విడుదల ప్లాన్ చేసి, ఎందుకో వెనక్కి తగ్గారు.
undefined
ఇక బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. ఏకంగా సల్మాన్ కి జంటగా నటించే అవకాశం దక్కించుకున్నారు.
undefined
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కనున్న కబీ ఈద్ కబీ దివాళి మూవీలో హీరోయిన్ గా పూజా ఎంపికయ్యారు.
undefined
స్టార్ హీరోయిన్ గా ఒక ప్రక్క భారీ ప్రాజెక్ట్ చేస్తున్న పూజా హెగ్డే, సోషల్ మీడియాలో కూడా ఈ విధంగా అందాల విందు చేస్తుంది.
undefined
click me!