అక్కడి అందాలను వీడియో, ఫొటోల రూపంలో తన అభిమానులతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఐశ్వర్య రాజేష్. మంచు తెరలో వెన్నెల ఉన్న ఐశ్వర్య, బ్లాక్ అండ్ కాఫీ కలర్ గౌన్ కోట్ లో చాలా అ్రటాక్టీవ్ గా కనిపిస్తోంది. కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మతిపోయే స్టిల్స్ తో ఫొటోలు దిగి తన అభిమానులతో పంచుకుంది. ‘బ్యూటీ ఫుల్ కాశ్మీర్’ అంటూ తన ఫీలింగ్ ను తెలిపింది.