జారిపోయిన జాకెట్, అది వేసుకోవడం అవసరమా.. హీరోయిన్ పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

First Published | Nov 26, 2021, 8:11 AM IST

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు.

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు. బుల్లితెరపై నాగిన్ సిరీస్ తో పాపులర్ అయిన నియా శర్మ ఎందుకనో వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. 

Nia Sharma బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది నియా. మరోసారి తన బోల్డ్ ఫోజులతో కుర్రాళ్ళని కైపెక్కిస్తోంది. 


30 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది నియా. నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

రీసెంట్ గా నియ శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. సిల్వర్ కలర్ లెహంగా, జారిపోయినట్లు ఉండే బ్లౌజ్ లో నియా శర్మ బోల్డ్ ఫోజు అందరిని షాక్ కి గురిచేస్తోంది. జాకెట్ బాగా జారిపోయినట్లు డీప్ షోల్డర్ కటింగ్ తో ఆ జాకెట్ ఉంది. దీనితో ఆమె ఎద అందాలు దాదాపుగా కుర్రాళ్లకు దర్శనం ఇస్తున్నాయి. అయితే గ్లామర్ ఫీట్లు మరీ శృతి మించితే విమర్శలు తప్పవు. నియా శర్మకు ఇలాంటి బోల్డ్ ఫోజులు, ట్రోలింగ్ కొత్తేమి కానప్పటికీ తాజాగా ఆమె ఫోజుపై హాట్ డిస్కషన్ జరుగుతోంది. 

అలాంటి బ్లౌజ్ వేసుకున్న ఒకటే.. వేసుకోకున్నా ఒకటే అంటూ నెటిజన్లు నియా శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆమె డ్రెస్ ఏమాత్రం బాగాలేదని విమర్శిస్తున్నారు. నియా శర్మ వేసుకున్న లెహంగా, ఆమె అందం అద్భుతంగా ఉంది. బ్లౌజ్ డిజైన్ కూడా బావుండి ఉండాల్సింది. అదొక్కటే మైనస్ అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫోటోస్ లో నియా శర్మ హాట్ నెస్ నెక్స్ట్ లెవల్ లో ఉందనే చెప్పాలి. కుర్రాళ్లు ఆమె ఘాటు అందాలని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

నాటీగా ఫోజులు ఇవ్వడంలో నియా శర్మ స్టయిలే వేరు. అసలు సిసలైన హాట్ నెస్ కు అర్థంలా నియా శర్మ మారింది. మత్తు కళ్లతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. అందాలని ఘాటుగా ఆరబోయడంలో మరోసారి నియా శర్మ తన ప్రత్యేకత చాటుకుంది. నియా ఫోజులకు నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. 

నాగిన్ సీరియల్ తో పాపులర్ అయిన నియా శర్మ తరచుగా సోషల్ మీడియాలో  ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఆ మధ్యన తన బర్త్ డే రోజున వల్గర్ గా కనిపించే బర్త్ డే కేక్ తో తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది. దీనితో ఆమెని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. 

Latest Videos

click me!