నియా శర్మ మరీ ఇంతలా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతున్నప్పటికీ ఆమెని హాట్ అని కానీ, ప్రెటీ అని కానీ పిలవకూడదట. నన్ను చాలా మంది పొగడడం కోసం హాట్ గా ఉన్నావని, అందంగా ఉన్నావని అంటుంటారు. హాట్ అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను కూడా అందరిలాంటి అమ్మాయినే అని నియా శర్మ అంటోంది. నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు అని ఈ హాట్ బ్యూటీ అంటోంది.