ఇక అనసూయ ప్రస్తుతం నటిగా తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు. ‘పుష్ఫ’ తర్వాత అనసూయకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పుష్ఫ : ది రూల్’,‘రంగ మార్తాండ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అనసూయ నటించిన ‘మేఖేల్’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది.