స్టార్స్ కోట్లు ఖర్చు చేసి వస్తువలు కొంటారు, ఇళ్లు కట్టిస్తారు. ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లు పోస్తుంటారు. టాయిటెల్లు కూడా బంగారంతో చేయించిన గోప్ప గొప్ప మహానుభావులు చాలా మంది ఉన్నారు. కాని ఆకలితో ఉన్నవారికోసం మాత్రం గుప్పెడు మెతుకులు ఇచ్చే మంచి మనసులేనివారు ఉన్నారు. ఈ క్రమంలోనే తన ఇంటి నేమ్ ప్లేట్ కోసం లక్షల్లో ఖర్చు చేసి వార్తల్లో నిలిచాడు షారుఖ్.