అదే పనా?: మొన్న శారీ జార్చుతూ..ఇప్పుడేమో జిమ్ లో ట్రైనర్ తో..
First Published | Sep 23, 2020, 10:11 AM IST
శ్రీలంక నటి పుయామి హంసమాలికి ఓ వర్గంలో ఓ రేంజిలో క్రేజ్ ఉంది. సినిమాల్లో కన్నా ఆమె సోషల్ మీడియాలో చేసే చేష్టలుతోనే పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో మళ్లీ ఈమె గురించి చర్చ జరుగుతోంది..తను చేసిన సినిమాల కంటే .. తన ఫోటోస్, వీడియోల ద్వారానే ఎక్కువ పాపులర్ అయిన నటి ,మోడల్ పుయామి హంసామాలి ..ఇన్స్టాగ్రాంలో ఫాలోవర్స్ సంఖ్య 1మిలియన్ పైనే..సంపాదించింది అంటే ఆమె క్రేజ్ ఏ రేంజిలో ఉందో ఊహించండి. తాజాగా ఆమె షేర్ చేసిన శారీ డ్రాపింగ్ వీడియో, జిమ్ లో వర్కవుట్ వీడియో రెండూ ఓ రేంజిలో హల్ చల్ చేస్తూ తమిళ కుర్రాళ మనస్సు దోచుకుంటన్నాయి.