Esha Gupta: బ్రా లేకుండా చిన్న బటన్ తో కవర్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ.. వామ్మో నెటిజన్ల కామెంట్స్ చూశారా

First Published Jul 1, 2022, 2:12 PM IST

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ. 

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ. 

ఇంస్టాగ్రామ్ లో Esha Gupta ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

తన అందాల ఆరబోతపై విమర్శలు విస్తున్నప్పటికీ ఇషా గుప్తా తన పని తాను చేసుకుపోతోంది. బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. తాజాగా ఇషా గుప్తా మరో మైండ్ బ్లోయింగ్ డ్రెస్ లో మెరిసింది. ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేస్తూ ఈ హాట్ బ్యూటీ గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

ఎప్పటిలాగే ఇషా గుప్తా ఈసారి కూడా బోల్డ్ గా మెరిసింది. ఆమె ధరించిన రెడ్ టాప్ కి కేవలం ఒక్క బాటమ్ మాత్రమే ఉంది. తన ఒంపు సొంపులని ఆ చిన్న బటన్ తోనే కవర్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. 

దీనితో ఇషా గుప్తా డ్రెస్ పై నెటిజన్లు ఫన్నీ అండ్ హాట్ కామెంట్స్ పేల్చుతున్నారు. ఆ బటన్ పై ఎంత ఒత్తిడి ఉందో అని ఓ నెటిజన్.. చిన్న బటన్ కి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది అంటూ మరో నెటిజన్.. ఇలా చాలా మంది హాట్ కామెంట్స్ తో మోతెక్కిస్తున్నారు. 

ఇషా గుప్త నటించిన ఏకైక తెలుగు చిత్రం వీడెవడు. ఈ చిత్రంలో ఇషా.. సచిన్ జోషికి జోడిగా నటించింది. అలాగే రాంచరణ్ 'వినయ విధేయ రామ' చిత్రంలో ఇషా గుప్త ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

click me!