తాజాగా మరో అంశం తెర మీదకు వచ్చింది. సుశాంత్ ఆత్మహత్య తరువాత ఆయన్ను పోస్ట్‌మార్టం నిమిత్తం కూపర్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆ హాస్పిటల్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాగే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన పర్వీన్ బాబీ, దివ్య భారతిలకు కూడా ఇదే హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు.