నువ్వు వర్జినేనా? సురేఖా వాణి కూతురు సుప్రీతా సమాధానం వింటే మైండ్ బ్లాకే!

First Published May 24, 2021, 6:54 PM IST


ఒక్క సినిమా చేయకపోయినా సుప్రీతా సోషల్ మీడియా సెలబ్రిటీ. నటి సురేఖా వాణి కూతురిగా నెటిజెన్స్ కి పరిచయమైన ఆమె సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. 

ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో సుప్రీతాకు లక్షల్లో ఫాలోయర్స్ వున్నారు. తరచుగా ఆమె ఇంస్టాగ్రామ్ ఛాట్స్ పాల్గోవడం కూడా ఆమెకు ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేస్తుంది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు పంచుకోవడంతో పాటు ఛాట్ చేస్తూ ఉంటుంది ఆమె.
undefined
ఇక అమ్మ సురేఖా వాణితో కలిసి సుప్రీతా చేసే వీడియోలకు మాంచి డిమాండ్ ఉంది. ఈ అమ్మాకూతుళ్ళు పొట్టి డ్రెస్సులలో హాట్ హాట్ స్టెప్స్ వేస్తూ షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి.
undefined
అందంలో  తల్లికి మించి ఉన్న సుప్రీతా హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫిగర్, గ్లామర్ కలిగి ఉంది. దీనితో సుప్రీతాకు కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక నచ్చని విషయాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సుప్రీతా మీడియాపై కొన్ని సందర్భాలలో ఫైర్ అయ్యారు.
undefined
ఆ మధ్య సుప్రీతా తల్లి సురేఖా వాణి రెండో పెళ్ళికి సిద్ధమయ్యారని మీడియా కోడై కూసింది. నిరాధారమైన ఈ ఆరోపణలు సుప్రీతా సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అవాస్తవాలు రాయకండి అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
undefined
కాగా మరో మారు సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు సుప్రీతా. సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్న ఆమెను ఓ నెటిజెన్ దారుణమైన ప్రశ్న అడిగారు. నెటిజెన్ అడిగిన ఛండాలపు ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది సుప్రీతా.
undefined
ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ మూవీలో లాయర్ రోల్ చేస్తున్న ప్రకాష్ రాజ్ నివేదా థామస్ ని 'నువ్వు వర్జినేనా?' అనే ప్రశ్న అడుగుతారు. ఆ ప్రశ్నకు పవన్ కోపంతో ఊగిపోతూ రచ్చ చేస్తారు. సదరు నెటిజెన్ కి ఆ సన్నివేశానికి సంబంధించిన వీడియో పెట్టి, చెప్పకనే సమాధానం చెప్పింది సుప్రీతా.
undefined
ఆడపిల్లను అడగకూడని ప్రశ్న అడిగిన నెటిజెన్ కి పవన్ చేత గడ్డి పెట్టించింది సుప్రీతా. సోషల్ మీడియా చాట్స్ లో సెలెబ్రెటీలకు ఈ  తరహా ప్రశ్నలు సాధారణంగా ఎదురవుతూ ఉంటాయి.
undefined
టీనేజ్ లో ఉన్న సుప్రీతా హీరోయిన్ గా వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వైరల్ అవుతుంది.
undefined
click me!