చాలా కాలంగా రాహుల్, పునర్నవి ఎవరి దారిన వాళ్ళు ఉంటున్నారు. రాహుల్ ఈ మధ్య అషురెడ్డితో సన్నిహితంగా ఉండడం విశేషం. వారిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పునర్నవి మాత్రం లండన్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన సోషల్ మీడియా చాట్ తో వార్తలకు ఎక్కారు.