సోఫాపై కూర్చుని డిజైనర్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న నేహా శెట్టి.. టాప్ యాంగిల్ ఫోజులు వైరల్

Published : Dec 23, 2023, 10:51 AM IST

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్.

PREV
18
సోఫాపై కూర్చుని డిజైనర్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న నేహా శెట్టి.. టాప్ యాంగిల్ ఫోజులు వైరల్

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

28

సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

38

నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. 

48

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. డిజైనర్ శారీ శారీ ధరించిన నేహా శెట్టి.. జారిపోతున్న బ్లౌజ్ లో మతిపోయే విధంగా మెరుపులు మెరిపిస్తోంది. కుర్రాళ్ళు ఆమె సొగసుకి విరహంతో మునిగిపోతున్నారు. 

58

పెదవులతోనే ఊరిస్తూ, మత్తుగా చూస్తూ నేహా శెట్టి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనిపించే విధంగా ఉన్నాయి. అదరహో అనిపించే సొగసుతో నేహా ప్రతి ఒక్కరిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. 

68

ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. పలచని చీరలో నడుము అందాలని కూడా కొంచెం కొంచెంచూపిస్తోంది. 

78

మత్తుగా హాట్ హాట్ గా హావభావాలతో టిల్లు భామ రాధిక ఫోజులకు యువత ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న గ్లామర్ క్వీన్స్ లో నేహా శెట్టి ముందు వరుసలో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. 

88

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. నయాగరా జలపాతం ఎక్కడో లేదు.. నేహా శెట్టి నడుములో ఉంది చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు నేహా శెట్టి రాధిక గ్లామర్ ట్యాలెంట్ చూపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories