గ్రీన్ లెహంగాలో డీజే టిల్లు బ్యూటీ సొగసైన ఫోజులు.. పెదవులతో ఏం టెంప్ట్ చేస్తోంది బాబోయ్

First Published Mar 18, 2023, 8:32 PM IST

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది. నేహా శెట్టి చివరగా డీజే టిల్లు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి అవసరమైన దానికంటే ఎక్కువగానే అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది. 

సిద్దు జొన్నలగడ్డతో కలసి మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి. 

సోషల్ మీడియాలో కూడా గ్లామర్ రచ్చ షురూ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నేహా శెట్టి అందాల ఆరబోత చూస్తే ఈ యంగ్ బ్యూటీ ఎంతలా తెగిస్తోందో అర్థం అవుతుంది. 

తాజాగా నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అనిపించేలా గ్రీన్ లెహంగాలో మెరిసింది. ఆమె ధరించిన లెహంగా అందం గురించి మాటల్లో వర్ణించలేం. అంత సొగసైన ఫోజులతో నేహా శెట్టి మెస్మరైజ్ చేస్తోంది. 

ఇక నేహా శెట్టి రెడ్ లిప్స్ తో ఇస్తున్న ఫోజులు కిల్లింగ్ అనిపిస్తున్నాయి. చూపు తిప్పుకోలేని విధంగా నేహా శెట్టి పెదవులతో ఊరిస్తూ కట్టిపడేస్తుంది. 

తాజాగా ఆమె ఫోజులు చూస్తున్న నెటిజన్లు మస్త్ ఉన్నావ్ రాధిక.. టెంపరేచర్ పెంచేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ డీజే టిల్లు 2కి రెడీ అవుతోంది. అయితే సెకండ్ పార్ట్ లో నేహా శెట్టి నటించడం లేదు. 

click me!