థైస్‌ షోతో సెగలు రేపుతున్న `చిరుత` బ్యూటీ.. అందాలు దాయలేని టాప్‌ ఉన్నా లేనట్టే.. కుర్రాళ్లకి పండగే

Published : Aug 05, 2023, 07:08 AM IST

`చిరుత` సినిమాతోనే తెలుగు ఆడియెన్స్ కి పిచ్చెక్కించింది నేహా శర్మ. ఇందులో కావాల్సిన అందాల ప్రదర్శన చేసింది ఇప్పటికీ ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. తరచూ నెట్టింట రచ్చ చేస్తుంది.   

PREV
17
థైస్‌ షోతో సెగలు రేపుతున్న `చిరుత` బ్యూటీ.. అందాలు దాయలేని టాప్‌ ఉన్నా లేనట్టే.. కుర్రాళ్లకి పండగే

పూరీ జగన్నాథ్‌ పరిచయం చేసిన హీరోయిన్లు టాప్‌ స్టార్‌గా ఎదిగారు. ఓఊపు ఊపేశారు. అందులో నేహా శర్మ(Neha Sharma) కూడా ఉంది. అయితే ఈ బ్యూటీ అనుకున్నంత రేంజ్‌కి వెళ్లలేకపోయింది. ఓ స్టేజ్‌ వరకే వెళ్లి ఇప్పుడు అవకాశాల కోసం స్ట్రగుల్‌ అవుతుంది. ఆఫర్ల కోసం అందాల ప్రదర్శనకి తెరలేపుతూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 

27

టాలీవుడ్‌కి `చిరుత` చిత్రంతో పరిచయం అయ్యింది. రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయం అయిన చిత్రమిది. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తల్లి సెంటిమెంట్‌, మాస్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. ఆడియెన్స్ ని అలరించింది. చెర్రీకి బెస్ట్ ఎంట్రీ మూవీగా నిలిచింది. ఇందులో ఆయనకు జోడీగా Neha Sharma తనదైన అందచెందాలతో మెప్పించింది.
 

37

గారాబాల కూతురిగా, ఓ పెద్ద సంపన్నుడి కూతురుగా కనిపించింది నేహా శర్మ. ఈ బ్యూటీకి సెక్యూరిటీగా చరణ్‌ కనిపిస్తాడు. సినిమా కమర్షియల్‌ చిత్రమైనా అటు చరణ్, ఇటు ఈ అమ్మడు తమ ఇంపాక్ట్ చూపించారు. తెలుగులో నటించింది ఒకటి రెండు సినిమాలే అయినా ఇప్పటికీ ఈ అమ్మడిని తెలుగు ఆడయెన్స్ మర్చిపోలేకపోతున్నారంటే నేహా శర్మ ఎంతగా రచ్చ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 
 

47

కానీ ఇప్పుడు అవకాశాల కోసం ఆరాటపడుతుందీ సెక్సీ బ్యూటీ. అందాల ఆరబోతతో మేకర్స్ కి ఎరవేస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. రెడ్‌ ట్రెండీ వేర్‌ ధరించింది. థైస్‌ షో చేస్తూ మత్తెక్కిస్తుంది. నిషా ఎక్కించే కళ్లతో టెంప్ట్ చేస్తుంది. దీనికితోడు తన అందాలను దాయలేని డ్రెస్‌ ధరించి మరింతగా రెచ్చగొడుతుంది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. ఓ రకంగా కుర్రాళ్లకి అదిరిపోయే అందాల పండుగ తీసుకొచ్చింది నేహా శర్మ. 
 

57

ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని అలరిస్తున్నాయి. ఈ అమ్మడిపై వాళ్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. భూమిపై నీ కంటే హాట్‌గా మరేదిలేదంటున్నారు. చాలా అందంగా ఉన్నావని, తమ క్రష్‌ నువ్వే అంటున్నారు నెటిజన్లు. అందాల ఆస్వాదిస్తూ పండగ చేసుకుంటున్నారు. 

67

నేహా శర్మ.. `చిరుత` చిత్రంతోపాటు `కుర్రాడు` అనే మరో చిన్న సినిమాలో నటించింది. కానీ అది పెద్దగా ఆడలేదు. దీంతో `చిరుత` పిల్లగానే మిగిలిపోయింది నేహా శర్మ. అయితే బాలీవుడ్‌ వెళ్లి అక్కడ బాగానే సినిమాలు చేసింది. ఓ రేంజ్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కానీ ఇప్పుడు ఆశించిన ఆఫర్లు రావడం లేదు. దీంతో రెగ్యూలర్‌గా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. యాడ్స్ చేస్తూ నెట్టుకొస్తుంది. 

77

ఇక తన చెల్లితో కలిసి రెగ్యూలర్‌గా జిమ్‌ సెంటర్‌ వద్ద కనిపిస్తుంది. అందాల విందు చేస్తూ అదరగొడుతుంది. గ్లామర్‌ షోలో అక్కా చెల్లెళ్లు పోటీ పడుతుండటం విశేషం. దీంతో ఈ ఇద్దరి అందాలను బంధించేందుకు కెమెరా మరింతగా పోటీ పడటం మరో విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories