ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ‘చిరుత’ హీరోయిన్.. ఆ పద్ధతి మాత్రం అలాగే..

First Published | Oct 17, 2023, 1:09 PM IST

‘చిరుత’ హీరోయిన్ చాలా రోజుల తర్వాత బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. లెహంగా వోణీ ధరించి తన అందాన్ని రెట్టింపు చేసుకుంది. తాజా ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 
 

గ్లామరస్ హీరోయిన్ నేహా శర్మ (Neha Sharma) నెట్టింట అడుగుపెడితే ఎలా ఉంటుందో తెలిసిందే. అందాల జాతరతో మతులు పోగొడుతుంటుంది. ట్రెండీ వేర్స్ లో గ్లామర్ షోతో మెస్మరైజ్ చేస్తుంటుంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ మాత్రం బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. చాలా రోజుల తర్వాత నేహ శర్మ ఇలా సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేసింది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది ఆకర్షించింది.


లేటెస్ట్ ఫొటోస్ లో నేహా శర్మ పింక్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్, వోణీలో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 

సినిమా పరంగా ఈ ముద్దుగుమ్మ వెనకబడే ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా సందడి చేస్తోంది. వరుస పోస్టులతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అందాల ధాటితో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. 
 

ఇక తాజాగా పద్ధతిగా మెరిసినా.. బ్యూటీఫుల్ లుక్ తో మైమరిపించింది. నడుము అందంతో, మత్తు చూపులతో మెస్మరైజ్ చేసింది. నిలువెత్తు అందాలతో మంత్రముగ్ధులను చేసింది. 
 
 

ప్రస్తుతం నేహా శర్మ బాలీవుడ్ లో సందడి చేస్తోంది. చివరిగా నవాజుద్దీన్ సుద్ధిఖీ సరసన ‘జోగిరా సారా రారా’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం నెక్ట్స్ సినిమా అప్డేట్ ఏమీ ఇవ్వలేదు. 

Latest Videos

click me!