మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తొలిచిత్రం ‘చిరుత’తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నేహా. ఆ తర్వాత తెలుగు మరోమూవీ ‘కుర్రాడు’లో మెరిసి మయామైంది. ప్రస్తుతం హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ కేరీర్ ను నెట్టుకొస్తుంది. తెలుగు ఆడియెన్స్ కు సినిమాల పరంగా కాస్తా దూరమే అయినా.. నెట్టింట మాత్రం గ్లామర్ మెరుపులతో పలకరిస్తూనే ఉంది.