కేరళ కుట్టి నజ్రియా ఫాహద్ క్యూట్ లుకింగ్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. సౌత్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటోంది.
26
తొలిసారిగా నేచురల్ స్టార్ నాని (Nani) సరసన ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. తన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా కూడా అట్రాక్ట్ చేసింది.
36
అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలోనూ నజ్రియా ఫహద్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ మేరకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
46
తాజాగా నజ్రియా పోస్ట్ చేసిన పిక్స్ లో మెరిసిపోతోంది. మినీ డ్రెస్ లో టాప్ అందాలను చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తనదైన శైలిలో ఫొటోలకు పోజులిస్తూ యువతను ఆకట్టుకుంటోంది. మత్తు చూపులతో, క్యూట్ లుక్స్ తో మైమరిపిస్తోంది.
56
నజ్రియా ఫహద్ ఎప్పుడూ గ్లామర్ షోలో మాత్రం హద్దులు దాటదు. ఫ్యామిలీ హీరోయిన్ గానే ప్రేక్షకులను అలరించేందుకు ఇష్టపడుతుంది. మరోవైపు ట్రెడిషనల్ వేర్స్ లోనే ఫొటోషూట్లు చేస్తుంది. ఆ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంటూ పాపులారిటీ పెంచుకుంటోంది.
66
గతంలో తమిళ చిత్రం ‘రాజా రాణి’ తెలుగు వెర్షన్ తో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. ఇటీవల ‘అంటే సుందరానికీ’తో నాని సరసన డైరెక్ట్ తెలుగు చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం నజ్రియా లిస్టులో ఎలాంటి చిత్రాలు లేవు.