ట్విట్టర్ ద్వారా అభిమానులతో విఘ్నేష్ శివన్ ఈ శుభవార్తను పంచుకున్నారు. ‘నయనతారా, నేను తల్లిదండ్రులయ్యాం. ఇద్దరు కవలలైన మగబిడ్డలకు జన్మనివ్వడం సంతోషంగా ఉంది. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలు తోడై మాకు ఇద్దరు శిశువుల రూపంలో కవలలు వచ్చారు. వారికి మీ అందరి ఆశీస్సులు కావాలి’ అంటూ అభిమానులు, నెటిజన్లను కోరారు.