స్పెయిన్ లో ప్రతి నగరం తిరుగుతూ విగ్నేష్, నయన్ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నయనతార, విగ్నేష్ శివన్ వాలెన్సియా నగరంలో తిరుగుతున్న దృశ్యాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నయనతార హాట్ లుక్ లో ఉన్న పిక్స్ ని విగ్నేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.