సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుందీ బ్యూటీ. రీల్స్, ఇంటర్వ్యూలు, యాడ్స్ కు సంబంధించిన వీడియోస్ తో తన ఫాలోవర్స్ ను ఫిదా చేస్తుంటుంది. అలాగే క్రేజీ ఫొటోషూట్లతోనూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. నెట్టింట అడుగుపెట్టినప్పటి నుంచి వరుస ఫొటోషూట్లు చేస్తూనే ఉంది.