నితిన్‌తో తెలుగులో `ధైర్యం` సినిమాలో నటించి తెలుగు ఆడియెన్స్ ని గిలిగింతలు పెట్టిందీ రైమా సేన్. ఇప్పుడు ఇలా స్టన్నింగ్ హాట్ ఫోటో షూట్ లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

27
బాలీవుడ్ నటి మూన్ మూన్ సేన్ కూతురైనా రైమా సేన్ బాలీవుడ్, బెంగాలీ చిత్రాల్లో ప్రధానంగా నటించింది. దీంతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ మెప్పించింది.

37
తాజాగా ఈ బ్యూటీ టాప్ లెస్ అందాలతో విరుచుకుపడటంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ అమ్మడి ఫోటోలు చూసేందుకు ఎగబడుతున్నారు.

47
విడుదల చేసిన కాసేపట్లోనే లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. ప్రస్తుతం ఈ రైమా సేన్ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.