నేను కూడా అనుష్క నుంచి అభిమానపూర్వకంగా హగ్ ఇవ్వడం నేర్చుకున్నాను. ఆమెలో మంచి క్వాలిటీస్ లో ఇదొకటి.’ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కూడా అదిరిపోయింది. చిత్రానికి రధన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.