ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. `వి సినిమా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం రావటం అదృష్టంగానే భావించాలి. ఇంత మంచి సినిమా థియేటర్లో చూస్తే బాగుండేదే అనిపించినా ప్రస్తుతం పరిస్థితుల్లో డిజిటల్ రిలీజ్ తప్పదు. నా ప్రతీ సినిమాను ఐమాక్స్‌లో 8:45 షో చూసేవాణ్ని, ఆ ఎక్స్‌పీరియన్స్ మిస్ కాకూడదని మా ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా షో వేస్తున్నాను.