Nandita Swetha: చేతులు పైకెత్తి హీటెక్కించేలా బెల్లీ షో.. నడుము చుట్టుకొలతలు ఇలా చూపిస్తోంది

Published : Apr 25, 2022, 02:22 PM IST

నందిత శ్వేత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

PREV
16
Nandita Swetha: చేతులు పైకెత్తి హీటెక్కించేలా బెల్లీ షో.. నడుము చుట్టుకొలతలు ఇలా చూపిస్తోంది
Nandita Swetha

నందిత శ్వేత సౌత్ లో మంచి నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఎక్కువగా తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నందిత శ్వేతా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నందిత శ్రీనివాస కళ్యాణం, ప్రేమ కథా చిత్రం 2, కపటధారి, అక్షర లాంటి చిత్రాల్లో మెరిసింది.   

26
Nandita Swetha

ప్రస్తుతం నందిత బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢీ 14 షోలో నందిత.. జానీ మాస్టర్ తో కలసి జడ్జిగా వ్యవహరిస్తోంది. నందిత లుక్స్, ఆమె గ్లామర్ తెలుగు యువతకు బాగా నచ్చాయి. అందుకే నందిత గ్లామర్ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

36
Nandita Swetha

ఢీ 14 షోలోకి ఎంటర్ అయ్యాక నందిత తరచుగా తన గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. తాజాగా నందిత తన నడుము అందాలు,నాభి సొగసు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు అదుర్స్ అనిపిస్తున్నాయి. 

46
Nandita Swetha

అలాగే జీన్స్ ప్యాంట్ ధరించి బీచ్ లో విహరిస్తున్న స్టైలిష్ లుక్స్ ని కూడా నందిత షేర్ చేసింది. నందిత బొద్దుగా, హాట్ లుక్ లో కుర్రాళ్లని కవ్వించే విధంగా ఫోజులు ఇస్తోంది. నందిత ఫోజులకు నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైర్, లవ్ ఎమోజిలతో తమ రియాక్షన్ తెలియజేస్తున్నారు. 

56
Nandita Swetha

ఇదిలా ఉండగా నందిత బొద్దుగా మారడంతో ఇటీవల సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొంది.  నా బాడీని, నేనిప్పుడు కనిపిస్తున్న విధానాన్ని ఇష్టపడతాను. నా లైఫ్ లో ఈ దశని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ట్రోలర్స్ కి నందిత ఘాటుగా రిప్లై ఇచ్చింది.

66
Nandita Swetha

నందిత షేర్ చేసిన మరికొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. డిఫెరెంట్ కాస్ట్యూమ్స్ లో నందిత అందంగా, హాట్ గా ఫోటో షూట్స్ చేస్తోంది. 

click me!

Recommended Stories