కల్యాణ్ రామ్- స్వాతి దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తే.. వారు తారక అద్వైత , శౌర్యరామ. ఇక సినిమాల విషయంలో కల్యాణ్ రామ్ ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండే స్వాతి...సినిమాలకు రివ్యూలు కూడా ఇస్తారట. ఇలాంటి సినిమాలు చేయాలి.. అలాంటివి నీకు సూట్ అవుతాయి అంటూ.. సలహాలు కూడా ఇస్తారట.