కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేయగా.. హీరోయిన్లుగా గ్లామర్ బ్యూటీలు కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త మీనన్ నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మించారు. నటుడు ప్రకాష్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణీ సంగీతం అందించారు.