మహేష్, నమ్రత ఫన్నీ టైమ్.
నమ్రత శిరోద్కర్.. ఒకప్పుడు హీరోయిన్ గా ఫేమస్ అవ్వలేకపోయింది కాని.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్యగా మాత్రం స్టార్ డమ్ ను చూస్తోంది. అయితే తనకంటే చిన్నవాడైన సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్ళాడిన నమ్రత.. అంతకు ముందు వేరే అతడిని ప్రేమించిందా..? ఇంతకీ ఎవరతను..?
తినే అన్నం కాలితో తన్నిన హీరోయిన్,
ఓ యాడ్ షూట్‌లో ఇలా..
నమ్రత శిరోద్కర్.. ఒకప్పుడు హీరోయిన్ గా ఫేమస్ అవ్వలేకపోయింది కాని.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్యగా మాత్రం స్టార్ డమ్ ను చూస్తోంది. అయితే తనకంటే చిన్నవాడైన సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్ళాడిన నమ్రత.. అంతకు ముందు వేరే అతడిని ప్రేమించిందా..? ఇంతకీ ఎవరతను..?
నమ్రత ముందుగా ఓ రెస్టారెంట్ కు ఓనర్ అయిన దీపక్ శెట్టితో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. నమ్రత, దీపక్ తొమ్మిదేళ్లకు పైగా డేటింగ్ చేశారు.. అంతే కాదు పెళ్లి చేసుకోవాలని కూడా ఫిక్స్ అయ్యారు. కాని అతను అకాల మరణంతో వీరి బంధానికి బ్రేక్ పడింది. ఇంతకీ అతను ఎలా మరించాడు.
సావిత్రి మెడలో పూలదండ వేలం వేస్తే..
ఓ ఫంక్షన్‌కి వెళ్తూ ఇలా..
1990 లో రెడిఫ్ AMAలో, ఒక అభిమాని నమ్రతను దీపక్‌ని పెళ్లి చేసుకుంటారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమధానం చెపుతూ ఆమె ఖచ్చితంగా చేసుకుంటాను అని అన్నారు. త్వరలో నేను దీపక్‌ని పెళ్లి చేసుకుంటాను, మేము సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము అని రాసింది. అయితే, దీని తర్వాత ఈ జంట విడిపోయింది.
వీరిద్దరు విడిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత దీపక్ మరణించాడు. అతను గోవాలో ఓ చిన్న బాబును కాపాడటానికి ప్రయత్నించి తాను ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇక అదే ఏడాది నమ్రత తల్లి కుందా కూడా క్యాన్సర్ తో పోరాడుతూ.. మరణించింది. ఆతరువాత హీరోయిన్ గా కొనసాగిన నమ్రత.. మహేష్ తో ప్రేమలో పడింది.
అరుదైన ఫోటో.
ఇక గతంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఓ చిట్ చాట్‌లో నమ్రత మాట్లాడుతూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నేను నా వ్యక్తిగత జీవితాన్ని నా వృత్తిపరమైన జీవితాన్ని అధిగమించడానికి ప్రయత్నించాను. కాని అది ఒక్కసారి మాత్రమే ప్రయత్నించాను అన్నారు.
నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్ళడానికి ముందే.. ప్రేమలో పడ్డాను.. నా ప్రేమ తొమ్మిదేళ్లు కొనసాగింది. కాని అతనితో బ్రేకప్ తరువాత నా జీవితంలో ఒక శూన్యం ఆవహించింది అన్నారు. కాని అన్నింటిని అధిగమించిన నేను ముందుకు సాగాను అంటూ.. మేము విడిపోయినా.. ఒకరికి ఒకరం బాగుండాలి అని కోరుకున్నాము అని అన్నారు.
ఇక తన కెరీర్ గురించి మాట్టాడి నమ్రత ఈ విధంగా అన్నారు. మీకు తెలుసా, ఐశ్వర్యరాయ్ నేను కలిసి మా కెరీర్‌లను ప్రారంభించాము. కానీ ఆమె అదే ట్రాక్ లో వెళ్ళిపోయారు. నేను మాత్రం పెళ్ళి పిల్లల తరువాత కుటుంబానికే పరిమితం అయ్యాను అన్నారు.
ఇక హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నమ్రత శిరోద్కర్ ఐదేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2005లో మహేష్ బాబును పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి తరువాత ఆమె యాక్టింగ్ ఆపేశారు. కుటుంబానికే పరిమితం అయ్యారు. తన పిల్లల్ని చూసుకుంటూ బిజీ గా గడిపేశారు. మహేష్ బబుకు సబంధించిన విషయాలు కూడా ఆమె చూసుకుంటుంటారు. ఇక ఈ స్టార్స్ కు ఇద్దరు పిల్లలు గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేని.