బ్లాక్‌ డ్రెస్‌లో సెగలు రేపుతున్న మహేష్‌బాబు వైఫ్‌.. నమ్రత కసి చూపులకు కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే..

Published : Sep 08, 2023, 07:47 PM ISTUpdated : Sep 09, 2023, 10:30 AM IST

సీనియర్‌ బ్యూటీ నమ్రత శిరోద్కర్‌.. సినిమాలు మానేసి పూర్తిగా ఫ్యామిలీకే టైమ్‌ కేటాయిస్తుంది. ఓ వైపు పిల్లలు, మరోవైపు మహేష్‌ బిజినెస్‌, డేట్స్ వ్యవహారాలు చూసుకుంటుంది.   

PREV
16
బ్లాక్‌ డ్రెస్‌లో సెగలు రేపుతున్న మహేష్‌బాబు వైఫ్‌.. నమ్రత కసి చూపులకు కుర్రకారుకి పిచ్చెక్కిపోవాల్సిందే..

మహేష్‌బాబుకి సంబంధించి, వారి ఫ్యామిలీకి సంబంధించి తెరవెనుక అన్నీ తానై చూసుకుంటుంది నమ్రత. అత్యంత బిజీగా గడుపుతుంది. అయితే ఇంతటి బిజీలోనూ ఆమె సోషల్‌మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. మరే స్టార్‌ హీరో వైఫ్‌ కి కూడా సాధ్యం కాని విధంగా ఆమె అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. 
 

26

నమ్రత ఇటీవల యాడ్స్ చేస్తుంది. తాను కూడా జ్యూవెల్లరి యాడ్స్ లో కనిపిస్తుంది. తాజాగా ఆమె ఓ నగలకు సంబంధించి ప్రమోట్‌ చేసింది. అయితే ఇందుకోసం ఆమె ధరించిన డ్రెస్‌, ఇచ్చిన పోజులు మాత్రం మంటలు పుట్టించేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌ లో నమ్రత నయా ఫోటోలు పంచుకుంది. 
 

36

ఇందులో బ్రాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతుంది నమ్రత. బాడీకి హత్తుకున్న డ్రెస్‌లో హోయలు పోయింది. సెగలు రేపే పోజులిస్తూ కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కసి చూపులతో టెంప్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. నమ్రత ఇలాంటి హాట్‌ పోజులివ్వడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. 
 

46

అయితే ఐదు పదులు దాటిన ఈ బ్యూటీ సినిమాలు మానేసి చాలా కాలం అయినా, ఇప్పుడు హీరోయిన్లకి పోటీ ఇస్తుంది. ఫిట్‌నెస్‌ పరంగానూ తగ్గేదెలే అంటోంది. తరచూ జిమ్‌లో శ్రమిస్తుంటుంది.   వర్కౌట్స్ చేస్తూ బాడీని ఫిట్‌గా ఉంచుకుంటోంది. మెంటల్లీ, ఫిజికల్లీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. 

56
Namrata Shirodkar

దీంతోపాటు తరచూ గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తుంది. తన ఫిట్‌నెస్‌ని, అందాన్ని ఆవిష్కరిస్తుంది. ఐదు పదుల వయసులోనూ తన అందం తగ్గలేదనే విషయాన్ని చాటి చెబుతుంది. యంగ్‌ హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తుంది నమ్రత. తాను ఇల్లాలు అయినా అందం విషయంలో తగ్గేదెలే అనిపించుకుంటుందీ మహేష్‌ వైఫ్‌. 

66
Namrata Shirodkar

నమ్రత, మహేష్‌బాబు `వంశీ` చిత్ర సమయంలో ప్రేమించుకున్న విసయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకి వీరి పెళ్లిని సూపర్‌ స్టార్‌ కృష్ణ అంగీకరించారు. ఆ తర్వాత వీరంతా కలిసిపోయారు. వీరికి కుమారు గౌతమ్‌, కూతురు సితార ఉన్నారు. సితార ఓ వైపు స్టడీస్‌లో, మరోవైపు యాడ్స్ చేస్తూ రాణిస్తుంది. గౌతమ్‌ స్టడీస్‌లో దూసుకుపోతున్నాడు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories