వైట్‌ గౌన్‌లో తెల్ల పావురంలా మెరిసిపోతూ నమ్రత మత్తెక్కించే పోజులు.. ఇంతటి హాట్‌నెస్‌ ఇన్నాళ్లు ఎక్కడదాచిందో

Published : Sep 09, 2023, 11:21 AM IST

మాజీ హీరోయిన్‌, మహేష్‌బాబు వైఫ్‌ నమ్రత తన కోరికలు ఇప్పుడు తీర్చుకుంటోంది. ఒకప్పుడు సాధ్యం కానివి ఇప్పుడు నెరవేర్చుకుంటుంది. ఐదు పదుల వయసులో హాట్‌నెస్‌తో పిచ్చెక్కిస్తుంది.   

PREV
17
వైట్‌ గౌన్‌లో తెల్ల పావురంలా మెరిసిపోతూ నమ్రత మత్తెక్కించే పోజులు.. ఇంతటి హాట్‌నెస్‌ ఇన్నాళ్లు ఎక్కడదాచిందో

నమ్రత శిరోద్కర్‌.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌ వైఫ్స్ లో అత్యంత బిజీగా ఉంటుంది. మల్టీపుల్‌ వర్క్స్ ఒంటి చేత్తో నిర్వహిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే హీరో మహేష్‌బాబుకి అన్నీ తానై ఉంటోంది. వెనకాల పెద్ద వ్యవస్థనే లీడ్‌ చేస్తుంది. ఇంతటి బిజీలో కూడా ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లు చేయడం, బ్రాండ్‌లని ప్రమోట్‌ చేయడం విశేషంగా చెప్పాలి. 
 

27

నమ్రత హీరోయిన్‌గా చేసినప్పుడు ఇంతలా గ్లామర్‌ ఫోటో షూట్లు  చేసిందో లేదో గానీ ఇప్పుడు మాత్రం విజృంభిస్తుంది. ప్రస్తుతం హీరోయిన్లుగా రాణిస్తున్న చాలా మంది భామలకు అందంలో పోటీ ఇస్తుంది. ఫిట్‌నెస్‌లోనూ తనకు తానేసాటి అని నిరూపించుకుంటుంది. వన్నె తగ్గని అందంతో, హాట్‌నెస్‌తో కేకపెట్టిస్తుంది. 

37

ఇన్నాళ్లు దాచిన విరహాని, హాట్‌నెస్‌ని ఇప్పుడు బయటపెట్టినట్టుగా నమ్రత ఫోటో షూట్లు ఉండటం విశేషం. నిన్న బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసిన నమ్రత ఇప్పుడు వైట్‌ గౌన్‌లో తెల్ల పావురంల మెరిసిపోతుంది. కసి పోజులతో హీటెక్కిస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. నెట్టింట ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ అందాల ఫోటోలతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 
 

47

నమ్రత శిరోద్కర్.. హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా తన ఇంపాక్ట్ ని చూపించింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. అక్కడ స్టార్‌ హీరోలతోనూ సినిమాలు చేసింది. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే మహేష్‌తో ప్రేమలో పడింది. 
 

57
Namrata Shirodkar

తెలుగులో నమ్రత.. `వంశీ` చిత్రంలో మహేష్‌బాబుతో కలిసి నటించింది. ఈ సినిమా సమయంలోనేఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమని పెద్దలను ఎదురించి పెళ్లి వరకు తీసుకెళ్లారు. అప్పట్లో వీరి మ్యారేజ్‌ హాట్‌ టాపిక్ అయ్యింది.సూపర్‌ స్టార్‌ కృష్ణ తనయుడు మహేష్‌ రహస్య వివాహం అంటే అంతా రకరకాలుగా అనుకున్నారు. అయితే మహేష్‌కి కృష్ణ అంగీకారం లేదుగానీ, వాళ్ల అక్కలు మాత్రం ఓకే చెప్పారు. దగ్గరుండి పెళ్లి చేయించడం విశేషం. 
 

67
Namrata Shirodkar

ఇక నమ్రతది మామూలు ఫ్యామిలీ కాదు, వారిది రాయల్‌ ఫ్యామిలీ. వేల కోట్ల ఆస్తులకు నమ్రత వారసురాలు. దీంతో మహేష్‌ని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె ద్వారా దాదాపు రెండువేల కోట్లు మహేష్‌కి భరణంగా వచ్చాయనేది టాక్. నిజమేంటనేది తెలియాలి.  

77

ఏదేమైనా ఇప్పుడు నమ్రత మాత్రం టాలీవుడ్‌లో చాలా స్పెషల్‌. ఆమె వ్యాపారవేత్తగా, మహేష్‌కి భార్యగా, పిల్లలకు తల్లిగా, ఘట్టమనేని వారసత్వానికి కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది. అందంలో హీరోయిన్లకి పోటీ ఇస్తూ దూసుకెళ్తుంది నమ్రత. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories