బాలీవుడ్ లో ఫ్యూచర్ జనరేషన్ స్టార్ హీరోయిన్ పరిగణింపబడుతోంది సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సారా.. అందం, చలాకీతనంతో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటించిన సారా అలీ ఖాన్ నటిగా నిరూపించుకుంది.