కింగ్, అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సరసన ‘బాస్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ తెలుుగు ప్రేక్షకులకు మరింతగా దగ్గరైంది. ఈ మూవీలో హీరోయిన్ నయనతారా కూడా నటించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో పూనమ్ తన పెర్పామెన్స్, గ్లామర్ తో నయన్ కే గట్టి పోటీనిచ్చింది. స్టార్ హీరోయిన్ గా మారే క్రమంలోనే టాలీవుడ్ కు దూరమైంది.