నాగార్జున హీరోయిన్ దియా మీర్జా సెకండ్‌ మ్యారేజ్‌ నేడే.. వైరల్‌ అవుతున్న మెహందీ ఫోటోస్‌

Published : Feb 15, 2021, 02:13 PM ISTUpdated : Feb 15, 2021, 02:17 PM IST

నాగార్జున `వైల్డ్ డాగ్‌` హీరోయిన్‌ దియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతుంది. ముంబయికి చెందిన బిజినెస్‌మ్యాన్‌ వైభవ్‌ రేఖీని ఈ రోజు(ఫిబ్రవరి 15)న మ్యారేజ్‌ చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం మెహందీ ఫంక్షన్‌ జరిగింది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో ఆకట్టుకుంటుంది దియా. మరోవైపు తనకు కాబోయే భర్తతో కలిసి పోజులిచ్చింది.   

PREV
18
నాగార్జున హీరోయిన్ దియా మీర్జా సెకండ్‌ మ్యారేజ్‌ నేడే.. వైరల్‌ అవుతున్న మెహందీ ఫోటోస్‌
దియా మీర్జా మెహందీ ఫంక్షన్‌ ముంబయిలోని తన నివాసంలో సింపుల్‌గా జరిగింది. ఇందులో దియాకి చెందిన కొంది మంది ఫ్రెండ్స్‌, బంధువులు పాల్గొన్నారు.

28
దియా ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్‌ రేఖీని వివాహం చేసుకోబోతుంది. ఈ రోజు(సోమవారం) వీరి మ్యారేజ్‌ జరుగనుంది.

38
ఇప్పటికే దియా మీర్జా ముంబయికి చెందిన బిజినెస్‌ మ్యాన్‌ సాహిల్‌ సంఘాని వివాహం చేసుకుంది. 2019లో విడాకులు తీసుకున్నారు. ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైంది.

48
బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది దియా మీర్జా. పలు భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది. సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది.

58
ప్రస్తుతం తెలుగులో నాగార్జున హీరోగా నటిస్తున్న `వైల్డ్ డాగ్‌`లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందీ అమ్మడు.

68
ఇప్పుడు పెళ్లి బంధంతో మరోసారి వైవాహిక జీవితాన్ని పున ప్రారంభించబోతుండటం విశేషం.

78
దియా మీర్జా మెహందీ ఫోటో..
దియా మీర్జా మెహందీ ఫోటో..
88
దియా మ్యారేజ్‌ సందర్భంగా తానుండే ప్రదేశంలో బాడీగార్డ్ తో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా కొద్ది మంది బంధుమిత్రులతో వీరి వివాహం జరుగనుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories