కాని ఆనటి చెప్పిన రెమ్యునరేషన్ రేటు విని కింగ్ కు గుండెలు జారిపోయినంతపని అయ్యిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మాధురి దీక్షిత్. బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న నటి మాధురి. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ఆమెను తన సినిమాలోకి తీసుకోవాలి అని నాగార్జున తెగ ట్రై చేశాడట. అన్న పూర్ణ బ్యానర్ లో తీస్తున్న ఓ సినిమా కోసం ఆమెను అడిగాడట కింగ్