1997లో వచ్చిన సుస్వాగతం మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలయ్య రావడం జరిగింది. ఆ సమయంలో బాలయ్య, పవన్ ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న ఫోటోని షేర్ చేసిన నాగబాబు 'ఒకరు ఓన్ బ్రదర్ మరొకరు మరో తల్లికి జన్మించిన బ్రదర్ అని' వారిద్దరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేయడం జరిగింది.