మెగా బ్రదర్ నాగబాబు ఇంట వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. తన తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి, లవ్ అఫైర్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎవరూ ఓపెన్ కాలేదు.