రెండేళ్లు నిహారిక-వెంకట చైతన్య వైవాహిక బంధం సవ్యంగా సాగింది. అనంతరం మనస్పర్థలు తలెత్తాయి. 2023 ప్రారంభం లో అధికారికంగా నిహారిక అధికారికంగా విడాకుల ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా, నటిగా కొనసాగుతుంది. హైదరాబాద్ లో ఓన్ గా ఆఫీస్ ఓపెన్ చేసి కొత్త దర్శకులు, రచయితలతో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తుంది.