ఈ పుకార్లు సద్దుమణిగిన కొన్నిరోజులకు శోభిత, నాగ చైతన్య విదేశాల్లో కలిసినట్లు ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటోలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పక్కపక్కనే నిల్చొని ఫోటో దిగారు. అది మార్ఫింగ్ ఫోటో అని నాగ చైతన్య టీమ్ సమర్ధించుకున్నారు. మరో సందర్భంలో అడ్డంగా బుక్ అయ్యారు.