దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. దాదాపు 8 నెలల సమయం విఎఫెక్స్ వర్క్ కోసమే వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అవెంజర్స్ తరహాలో సూపర్ హీరో చిత్రంగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది అని నిర్మాత అశ్విని దత్ గతంలో తెలిపారు.