నభా నటేష్ ‘ఇస్మార్ట్’ లుక్.. టైట్ బ్లాక్ ఫిట్ లో యంగ్ బ్యూటీ కిర్రాక్ ఫోజులు..

First Published | Jul 20, 2023, 1:07 PM IST

యంగ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh)  సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చి  నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ లుక్ తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

కన్నడ బ్యూటీ నభా నటేష్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేవు. దాదాపుగా రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు దక్కడం లేదు. ఎలాంటి సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో అభిమానులు ఈ బ్యూటీ నెక్ట్స్ ఏ సినిమాతో అలరించబోతోందని ఎదురుచూస్తున్నారు. 
 

నభా నటేష్ తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.  2015లో ఈమెకు కన్నడ చిత్రం ‘వజ్రకాయ’లో హీరోయిన్ గా అవకాశం దక్కింది. తన నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆవెంటనే కన్నడలో మరో రెండు సినిమాలు కూడా చేసింది. 
 


‘నన్ను దోచుకుందువటే’ చిత్రంలో సుధీర్ బాబు సరసన నటించి నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను తొలిచిత్రంతోనే కట్టిపడేసింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.  
 

 ఆ తర్వాత ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) సరసన ‘ఇస్మార్ట్ శంకర్’లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో నభా తెలంగాణ అమ్మాయి పాత్రలో అదరగొట్టింది. అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.  

ఆమె కెరీర్ లోనే ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తెలుగు మంచి ఆఫర్లు అందుకుంది. ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘అల్లుడు అదుర్స్’, చివరిగా ‘మ్యాస్ట్రో’ సినిమాలో నటించింది. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయింది. 

ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. 

లేటెస్ట్ ఫొటోస్ లో నభా సూపర్ స్టైలిష్ ల్ గా మెరిసింది. కిర్రాక్ స్టిల్స్ ఇస్తూ కట్టిపడేసింది. మత్తు ఫోజులతో మైండ్ బ్లాక్ చేసింది. హాట్ సిట్టింగ్ ఫోజులతో యంగ్ బ్యూటీ కవ్వింపు చర్యలకు యువత చిత్తై పోతోంది. ఈ పిక్స్ ను లైక్స్ కామెంట్లతో నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

కెరీర్ విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి ఆఫర్లు అందడం లేదు. దీంతో నెట్టింట ఇలా గ్లామర్ విందు చేస్తోంది. నయా లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో పాటు దర్శక నిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది. నెక్ట్స్ ఎలాంటి ప్రాజెక్ట్ అందుకుంటోందో చూడాలి. 

Latest Videos

click me!