బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ర్యాంప్‌పై మెరిసిపోయింది ఐశ్వర్య. ఈ సందర్భంగా తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని ఆమె గుర్తుచేసుకుంది.మిస్ వరల్డ్ కిరీటం వల్ల తన జీవితం మారిపోయిందంటోంది.
Image credits: @aishwaryaraibachchan_arb
Telugu
గర్వంగా ఉంది..
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడం అనుకోకుండా జరిగిన నిర్ణయమని ఐశ్వర్యరాయ్ అంది. అంతర్జాతీయ స్టేజ్ పై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశంగా రావడంతో ఎంతో గర్వకారణమంది.
Image credits: @aishwaryaraibachchan_arb
Telugu
సినీరంగ ప్రవేశం
మిస్ వరల్డ్ గెలిచిన తర్వాత ఐశ్వర్య జీవితం మారిపోయింది. మణిరత్నం ఇరువర్ సినిమాతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరంలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.
Image credits: @aishwaryaraibachchan_arb
Telugu
అభిమానుల ప్రేమ
దేవదాస్ సినిమా తన కెరీర్ లో చాలా స్పెషల్ అని వెల్లడించిన ఐశ్వర్య.. అభిమానులు ఎంతో ప్రేమతో, ఆదరణతో తనను ముందుకు నడిపించారని, అది ఎప్పటికి మర్చిపోలేను అంటూ.. ధన్యవాదాలు తెలిపింది.