కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తనకంటే వెనకొచ్చిన కన్నడ భామలు కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతుండగా నభా మాత్రం ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నభాకు ఇలాంటి పరిస్థితి ఊహించనిదే.